Tuesday, July 18, 2023

వచ్చే నెల ఆగస్టు 12 నుంచి మూడు నెలలు హైదరాబాద్ లో ఉంటానోచ్చి...

 

ఈ ఏడాది బాగా ముందుగానే హైదరాబాదు వస్తున్నాం. 


ఆగస్టు 12 కల్లా హైదరాబాద్ చేరుతాం. నవంబర్ 22 వరకు హైదరాబాదులోనే ఉంటాం. మూన్నెళ్ల టైం ఉంది గనుక స్నేహితులను కాస్త ఎక్కువగానే కలుస్తాను.

 

పోయిన సారి సీటీలో ఉండగా ఉపయోగించిన ఎయిర్ టెల్ నంబరు అలాగే ఉంచుకున్నాను. అక్కడుండే మూడు నెలలు ఆ నంబరే ఉంటుంది. దానికి వాట్సాప్ సౌకర్యం కూడా ఉంది. అలాగే, వాట్సాప్ మేరకు, ఇప్పుడు ఉపయోగిస్తున్న అమెరికా నంబరు అక్కడ కూడా పని చేస్తుంది.

 

ఇండియాకు వచ్చేక, ఈ పోస్టు రిపీట్చేస్తూ, ఆ ఫోన్ నంబర్లు ఇస్తాను. సరేనా?! 😊  

 

కలుద్దాం. మా (హబ్సిగూడా) ఇంట్లో అయినా సరే, మీ ఇళ్లలోననా సరే. 😊 😊

 

జులై 18, 2023

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...